CTR: నింద్ర మండలం కొప్పేడు గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మాణం జరగనున్న విలేజ్ హెల్త్ సెంటర్ (V.H.C)కు భూమి పూజ కార్యక్రమంలో ఆదివారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్లో గ్రామస్తులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందించడానికి ఈ కేంద్రం ముఖ్య పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు.