దేశంలో బ్యాంకులకు టాప్-10 ఉద్ధేశపూర్వక ఎగవేతదారుల నుంచి రూ.40,635 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జాబితాలో ABG షిప్‌యార్డ్ (రూ.6,695 కోట్లు), గీతాంజలి జెమ్స్(రూ.6,236 కోట్లు), బీటా నాప్తాల్(రూ.5,268 కోట్లు), రాకేష్ కుమార్ కుల్దీప్ వాధ్వాన్(రూ.4,291 కోట్లు) ఉన్నట్లు ఆమె వెల్లడించారు.