PPM: పట్టణంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇవాళ TDP కార్యాలయంలో గణేష్ నగర్ కాలనీ ప్రజలు ఎమ్మెల్యేను కలిసి రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు, పార్కు తదితర వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రరమంలో పార్టీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.