WG: నరసాపురంలోని ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు సోమవారం సందర్శించారు. సర్ కాటన్ పార్క్ అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెల్సిందే. అయితే గ్రంథాలయ నూతన భవన నిర్మాణాన్ని ఆయన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి పరిశీలించారు. పనులను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.