SKLM: గ్యాస్ సరఫరా తగ్గి, ఎల్.ఎన్.పేట మండలంలో వంట చెరకు డిమాండ్ పెరిగిందని స్థానికులు అంటున్నారు. కట్టెల మోపు ధర రూ. 100-150ల వరకు పెరిగింది. గృహిణిలు, హోటల్ యజమానులు కట్టెల పొయ్యే ఆధారం చేసుకుంటున్నారు. వ్యాపారులు ఆటోలతో వివిధ గ్రామాల్లో అమ్మకం చేపట్టారు. యుద్ధం కారణంగా ఈ ఇబ్బంది తలెత్తిన విషయం తెలిసిందే.