KDP: రాజుపాలెం మండలం ఆర్కటవేముల గ్రామంలో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎంఏవో శివరామ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. PM కిసాన్-అన్నదాత సుఖీభవ లబ్దిదారులకు సీఎం సందేశం లెటర్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ వ్యవసాయ సబ్సిడీ పథకాలను లబ్ధిదారులకు వివరించారు.