»Several Trains Cancelled In Vijayawada Gudur Section From August 10 To 15
Vijayawada Gudur section:లో ఆగస్టు 10-15 వరకు పలు ట్రైన్స్ బంద్
విజయవాడ-గూడూరు సెక్షన్(Vijayawada Gudur section) పరిధిలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మనుబోలు, గూడూరు స్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు కొనసాగనున్ననేపథ్యంలో ఆగస్టు 10 నుంచి 15 వరకు పలు ట్రైన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
some trains are closed upto September 11th 2023 vijayawada division
విజయవాడ-గూడూరు సెక్షన్(Vijayawada Gudur section)లో మనుబోలు, గూడూరు స్టేషన్ల మధ్య మూడో లైన్ను జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. ఈ మార్పులు ఆగస్టు 10 నుంచి 15 వరకు అమల్లో ఉంటాయని ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే ఈ సమాచారం తెలుసుకుని ప్రయాణం చేయాలని వెల్లడించారు.
ఈ క్రింది రైళ్లను ఆగస్టు 10 నుంచి 15 వరకు క్యాన్సిల్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
-నెం 06745 సూళ్లూరుపేట – నెల్లూరు మెము ఎక్స్ప్రెస్
-నెం 06746 నెల్లూరు – సూళ్లూరుపేట మెము ఎక్స్ప్రెస్
-నెం 06747 సూళ్లూరుపేట – నెల్లూరు మెము ఎక్స్ప్రెస్
-నెం 06748 నెల్లూరు – సూళ్లూరుపేట MEMU ఎక్స్ప్రెస్