MBNR: వంట గ్యాస్ సిలిండర్లను డీలర్లు ఎవరైనా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొని వారి డీలర్ షిప్ను రద్దు చేస్తామని MLA అనిరుధ్ రెడ్డి అన్నారు. విచారణలో తప్పు చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడడంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.