ఆసిఫాబాద్ జిల్లాలో పశువుల యజమానులు, పశువులకు ఉచితంగా గాలికుంటు నిరోధక టీకాలను వేయించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కే. హరిత అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి, అంటువ్యాధి లాంటిదని వాటిని నిర్మూలించడం ధ్యేయమని తెలిపారు. జిల్లాలో 100% గాలికుంటూ నిరోధికా టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు.