MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో గౌస్-ఏ -ఆజాం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు హాజరై ముస్లిం సోదరిమణులకు తోఫా అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తున్న ముక్తార్ సామాజిక స్పృహ ఆదర్శనీయమన్నారు.