JNG: చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన నారబోయిన వీరమ్మ గత రాత్రి మరణించింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోటం శ్రీనివాస్ సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి, ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.