SKLM: జిల్లాలోని భాష్యం పబ్లిక్ స్కూల్ లో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్లతో మాట్లాడారు. 27500 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.