కడప: ఉగాది నాటికి 10వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల కానుందని మాజీ MLA లింగారెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడారు. గతంలో మంత్రి లోకేష్ పాదయాత్రలో, చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఐదేళ్లలో 20 లక్షల టీడీపీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 175 నియోజకవర్గాలలో ఉపాధి సంస్థల ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.