KDP: CM చంద్రబాబు నాయుడు అన్నపూర్ణ లాంటి ఎపీ మత్తు పదార్థాలకు నిలయంగా మార్చారని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ MLAలు, MPలు, వారి కుమారులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతుంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.