CTR: రంజాన్ మాసం సందర్భంగా నగరి పట్టణంలోని బజారు వీధి మసీదులో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనదని, ఉపవాస దీక్షల ద్వారా భక్తి, సహనం, దానం వంటి విలువలు పెంపొందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.