TG: రాష్ట్ర రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు భరోసా మొదటి విడత నిధులను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. రైతు భరోసాపై భట్టి, తుమ్మలతో సీఎం చర్చించారు. తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరం వరకు రూ.3,590 కోట్లను జమ చేయనున్నారు.