KMR: మద్నూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 16న ఉపాధి హామీ పథకం సామాజిక ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుందని MPDO రాణి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాలలో 2026 ఫిబ్రవరి 27 నుండి 2026 మార్చ్ 15 వరకు సామాజిక తనిఖీ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. మండల స్థాయి ప్రజావేదిక రేపు ఉదయం 10 గంటలకు MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.