GDWL: ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి ఆదేశాలతో స్థానిక చేనేత కార్మికులకు ఎదురైన ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ సమస్యను అధికారులు పరిష్కరించారు. నాణ్యత లేని పరికరాలతో నష్టపోయిన పదిమంది కార్మికుల సమస్యను 9వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనతో కలెక్టర్ స్పందించి, అధికారులను పంపారు.