SRD: తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునిసిపల్ కమిషనర్‌తో కలిసి వార్డ్ కౌన్సిలర్ జైపాల్ నాయక్ పర్యటించారు. కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అందరూ బహిరంగ ప్రదేశానికి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.