ప్రకాశం: జరుగుమల్లి(మం) కే. బిట్రగుంట సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఓ మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సింగరాయకొండ నుంచి ఒంగోలుకు వేస్టేజ్ వస్తువులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.