MLG: ఢిల్లీలో జరుగబోయే BJP కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలన వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొనేందుకు MLG జిల్లా నుండి కాంగ్రెస్ యూత్ నేతలు బయలుదేరారు. ఈ సందర్భంగా గోవిందరావుపేట(M)యూత్ అధ్యక్షులు క్రాంతి మాట్లాడుతూ.. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఢిల్లీకి బయలుదేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ అధ్యక్షుడు వెంకటేష్, తాడ్వాయి అధ్యక్షుడు సతీష్ ఉన్నారు.