WGL: గ్రామాల్లో వలసలు నివారించి స్థానికులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పతకం ప్రవేశపెట్టింది. ఉపాధి హామీ పనిచేసే కూలీలకు పని ప్రదేశంలో మంచినీటి సౌకర్యం, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. కానీ దానికి భిన్నంగా అధికారులు వ్యవరిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.