CTR: ముస్లిం మైనారిటీలకు తమ కుటుంబం ఆత్మీయంగా ఉంటుందని MP పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని శనివారం పుంగనూరు పట్టణంలోని అంజుమన్చాది మహల్లో సమావేశం నిర్వహించారు. 29 మసీదులకు రూ.4,35,000 నగదును మసీదు పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా మసీదు ముతవల్లీలు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.