KDP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శనివారం ఆపార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రామయ్య మహిళలకు చీరల పంపిణీ చేశారు. రామయ్య మాట్లాడుతూ.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు రామయ్య తెలిపారు.