WG: తాడేపల్లిగూడెం ఏపీ నీట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ జల్ శక్తి హ్యాకథాన్ -2025 అవార్డుకు ఎంపికయ్యారు. ఇండిజెనియస్లో- కాస్ట్ బెంటో నైట్ ఆధారిత మల్టీ ఛానల్ సిరామిక్ ట్యూబుల మెంబ్రేన్ ద్వారా డీ- సెంట్రలైజ్డ్ మురుగునీటి శుద్ధి అనే వినూత్న ప్రాజెక్టుకు అవార్డు లభించింది. ఈ నెల 23న న్యూఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నట్లు వినోద్ తెలిపారు.