నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు రెడ్యాల గ్రామానికి చేరుకుని, అక్కడి నుంచి 3:00 గంటలకు దేవాదుల ప్రాజెక్టు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.