TG: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడి సాయి సాకేత్ వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసేపు ఎమ్మెల్యేతో ముచ్చటించారు. అనంతరం నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.