BDK: ఇల్లందు మున్సిపాలిటి పరిధిలోని జగదాంబ సెంటర్లో ఎయిర్టెల్ ఫైబర్ 5జీ నెట్ ఫ్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. సంభంధిత పార్టనర్స్‌తో కలిసి కేక్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ రాంబాబు పాల్గొన్నారు.