JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట గ్రామ శివారు గుట్టపై వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ దీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు మఠం మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు 21 రోజుల అర్థ మండల దీక్షా మాలలను ధరింపజేశారు. అమ్మక్కపేటత పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో దీకలు స్వీకరించారు.