మన దేశంలో క్రికెట్ ఆడే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓ సర్వే ప్రకారం.. 2020లో 15-24 ఏళ్ల అమ్మాయిల్లో 6% మంది క్రికెట్ అడితే.. ఇప్పుడు అది 16%కి చేరింది. WPL, 2025 వరల్డ్ కప్, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లపై సిరీస్ విజయాల స్ఫూర్తితో ప్రతి నలుగురిలో ఒకరు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. భద్రతా కారణాలతో 13% మంది అన్ని క్రీడలకు దూరంగా ఉండటం గమనార్హం.