AP: సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భర్తకు ప్రియుడు ఉన్నాడని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్తకు మరో వ్యక్తితో కొంతకాలంగా అనైతిక సంబంధం ఉందని ఆమె ఆరోపించింది. ఇద్దరూ కలిసి బెడ్రూమ్లో సన్నిహితంగా ఉండటం తాను చూసినట్లు తెలిపింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని తనను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.