ASR: ఆదివాసీ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ప్రతినిధుల బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదివాసీల భూముల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ, జీవో నెంబర్-3ని అమలు చేయడం ద్వారా గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.