AP: భారత్ యువశక్తి ప్రతిభతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ శోభాయమానమైందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్స్పో బూత్‌ల్లో యువ మేధావులతో మాట్లాడే అవకాశం దక్కిందన్నారు. ‘ఇలాంటి సదస్సులు.. అత్యుత్తమ ప్రతిభ, ఆవిష్కరణలకు వేదికలు. మన గ్లోబల్ వేదికలు.. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. మొదట దేశ గౌరవం.. ఆ తర్వాత రాజకీయాలు ఉండాలి’ అని పేర్కొన్నారు.