W.G.వీరవాసరం జెడ్పి హైస్కూల్లో గ్రామంలో 3వ విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో రైతు ఖాతాలో రూ. 6000 జమ చేయడం జరుగిందన్నారు. భీమవరం నియోజకవర్గంలో మూడో విడతలో 8,335 మంది రైతులకు రూ 4.72 కోట్లు జామ కానున్నాయన్నారు.