MBNR: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత కల్పిస్తుందని గురువారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. డోకూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోనే విద్యలో తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.