కోనసీమ: కలెక్టర్లు ప్రతినెలా కనీసం 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పర్యటించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుతాయని స్పష్టం చేశారు. జీడీపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా 21వ ర్యాంకు సాధించినట్లు ఆయన వెల్లడించారు.