ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ(AAI) 133 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్/IT, మెకానికల్/ఆటోమొబైల్, BCA, స్టెనో, కోపా విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిప్లొమా, డిగ్రీ, ITIలో పాసైనవారు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-26 మధ్య ఉండాలి. అర్హత పరీక్షల్లో సాధించే మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.