ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ‘ప్రజా పాలన – ప్రగతి పాలన’ 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత, MLA కోవ లక్ష్మి, MLC విఠల్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు.