MDCL: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో KPHB వాసుల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సాయిబాబా చౌదరి వెల్లడించారు. ఈనెల 13న 5వ ఫేజ్‌లోని 9వ యార్డ్స్‌లో, 14న గోపాల్ నగర్‌లోని వెస్ట్ ఫీల్డ్ స్కూల్, 15న 6వ ఫేజ్‌లోని సీనియర్ సిటిజన్ కౌన్సిల్ బిల్డింగ్‌లో ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు కొనసాగనుంది.