TG: SC, ST సంక్షేమశాక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి పలు అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. హాస్టల్ భవనాలను మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వసతి గృహాల మరమ్మతుల బిల్లులు 15 రోజులకోసారి క్లియర్ చేస్తామని తెలిపారు.