BPT: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆగుతుందనే సోషల్ మీడియా ప్రచారం అసత్యమని చెప్పారు. జిల్లాలో అధికారులు తనిఖీలు నిర్వహించాగా, వ్యాపార అవసరాలకు వాడుతున్న 66 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 14 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.