MNCL: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, వార్డెన్ కు సూచించారు. SSC పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.