SKLM: రబీలో నమోదు చేసుకున్న ఈ -పంట జాబితాను రైతులు సరి చూసుకోవాలని పాతపట్నం మండల వ్యవసాయాధికారి కే. సింహాచలం కోరారు. మార్పులు ఉంటే గ్రామ వ్యవసాయ సహాయకులకు తెలియజేసి సవరించుకోవాలని అన్నదాతలకు సూచించారు. ఏమైనా తేడాలు ఉంటే సమీప కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.