WGL: కాకతీయ విశ్వవిద్యాలయం ఇయర్ వైస్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ వెంకయ్య నోటిఫికేషన్ జారీ చేశారు. BA, BSC, BBM, BCA(నాన్ ప్రొఫెషనల్) కోర్సుల ఏడాది బ్యాక్లాగ్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 31 లోపు ఒక్కో పేపర్‌కు రూ. 4 వేలు చొప్పున కళాశాలలో చెల్లించాలని తెలిపారు.