TG: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాజీమంత్రి KTRపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా, రాహుల్పై KTR వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి బావ, బావమరిది పోటీపడుతున్నారని ఆరోపించారు. ముందు కుటుంబ సమస్యలను పరిష్కరించుకోండి అంటూ విమర్శించారు.