WGL: సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, హన్మకొండ నగరాల్లో నివసించే ప్రజలు ఇంటికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ సన్‌ప్రీత్ సింగ్ కోరారు. ఇవాళ CP మాట్లాడుతూ.. అధిక దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సమాచారం అందిన ఇళ్ల చుట్టుపక్కల ఎల్లవేళలా గస్తీ ఉంటుందని హామీ ఇచ్చారు.