MDCL: నాచారం, మల్లాపూర్ ప్రాంతాలకు చెందిన నరేష్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు స్టాక్ ఏజెంట్ల మోసాలకు గురైనట్లుగా తెలిపారు. స్టాక్స్ ఎంట్రీ సజెషన్ అందిస్తామని చెప్పి, డైరెక్ట్ తామే ఆపరేట్ చేస్తామని 100% క్యాపిటల్ కోల్పోయిన తర్వాత, మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేశారని, వారంతా హిందీలోనే మాట్లాడినట్లుగా తెలియజేశారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు.