MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో వన్య ప్రాణుల సంరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ పంజాల అంజనేయులు గౌడ్ అధ్యక్షతన తూప్రాన్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో అడవులలో అగ్ని ప్రమాదాల నివారణపై, వన్యప్రాణుల సంరక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అడవులను, వన్యప్రాణులను రక్షించాలని సూచించారు.