TG: అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. మాజీ సీఎం KCRని మోసం చేసి మాజీమంత్రి హరీష్ రావు దోచుకున్నారని కవిత చెప్పారని అన్నారు. అందుకే KCR రెండోసారి హరీష్‌కు ఆలస్యంగా మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు కేసులో KCRను హరీష్ రావు ఇరికించారని ఆరోపించారు.