CTR: నూతన సంవత్సరం (2026) పురస్కరించుకుని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కుటుంబ సమేతంగా మురకంబట్టులోని శ్రీ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.